← Back to క · Booklets 11–20 (digitized file 2)

కృతజ్ఞ kṛtajña

Original — తెలుగు
  1. కృతం జానాతీతి కృతజ్ఞః.

(చేసిన ఉపకారమును మరువనివాడు; జీవుల కర్మనెఱిగి వారికి వారి కర్మానుసారముగ ఫలము నిచ్చువాడు).

  1. ప్రాణినాం పిణ్యాపుణ్యాత్మకం కర్మకృతం జానాతీతి కృతజ్ఞః

(జీవులు చేసిన పాపపుణ్యములనెరిగి వారికి తగిన ఫలమునిచ్చువాడు).

  1. కృతం కార్యం జగత్, జ్ఞః. (కృతం అనగా కార్యవస్తువు; జగత్ - దానిని తెలిసినవాడు).
Transliteration
  1. kṛtaṃ jānātīti kṛtajñaḥ.

(cēsina upakāramunu maruvanivāḍu; jīvula karmaneṟigi vāriki vāri karmānusāramuga phalamu niccuvāḍu).

  1. prāṇināṃ piṇyāpuṇyātmakaṃ karmakṛtaṃ jānātīti kṛtajñaḥ

(jīvulu cēsina pāpapuṇyamulanerigi vāriki tagina phalamuniccuvāḍu).

  1. kṛtaṃ kāryaṃ jagat, jñaḥ. (kṛtaṃ anagā kāryavastuvu; jagat - dānini telisinavāḍu).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.