← Back to క · Booklets 11–20 (digitized file 2)

కృతార్థః kṛtārthaḥ

Original — తెలుగు
  1. కృతం అర్థం యేన సః కృతార్థః, కృత కృత్యః, లబ్ద యోజనః.

(చతుర్విఉధ పురుషార్థములను సాధించినవాడు), కృత కృత్యః - కోరిన ప్రయోజనము ప్రాప్తించువాడు).

  1. క్రుత్తః ప్రాప్తః అర్థ లాభో యస్య సః. (కోరిన అర్థము ప్రాప్తించినవాడు).

  2. ప్రాప్త జన్మ ఫలః (జన్మ సాఫల్యమును పొందినవాడు).

Transliteration
  1. kṛtaṃ arthaṃ yēna saḥ kṛtārthaḥ, kṛta kṛtyaḥ, labda yōjanaḥ.

(caturviudha puruṣārthamulanu sādhiṃcinavāḍu), kṛta kṛtyaḥ - kōrina prayōjanamu prāptiṃcuvāḍu).

  1. kruttaḥ prāptaḥ artha lābhō yasya saḥ. (kōrina arthamu prāptiṃcinavāḍu).

  2. prāpta janma phalaḥ (janma sāphalyamunu poṃdinavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.