← Back to క · Booklets 11–20 (digitized file 2)

కృతార్థత kṛtārthata

Original — తెలుగు
  1. జన్మ సఫలత్వం; ధన్యత.

(పుట్టినందుకు జన్మను సఫలము చేయుట; మంచిపనులు చేయుట, ధన్యుడగుట).

  1. క. ధ్యానా కర్ణన దర్శ|

గానంబుల నా తలంపు గలిగిన జాలుం

బూనెదరు కృతార్థత్వము

మానవతుల్ చనుడు మఱలి మందిరములకున్ ||” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ. భా. - 985)

Transliteration
  1. janma saphalatvaṃ; dhanyata.

(puṭṭinaṃduku janmanu saphalamu cēyuṭa; maṃcipanulu cēyuṭa, dhanyuḍaguṭa).

  1. ka. dhyānā karṇana darśa|

gānaṃbula nā talaṃpu galigina jāluṃ

būnedaru kṛtārthatvamu

mānavatul canuḍu maṟali maṃdiramulakun ||” (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū. bhā. - 985)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.