(చిద్వస్తువు, అచిద్వస్తువు, కారణరూపమైనవి ; కార్యరూపమైనది; స్థూలరూపముగానున్నది - సూక్ష్మరూపముగానున్నది - ఇవన్నియు యున్న సకలం ప్రపంచము)..
(అనేక ప్రకారములుగా విభజించబడిన, వేర్వేరుగా చేయబడిన, అనేక విధములైనటువంటిన్నీ విచిత్ర మైనటువంటిన్నీ, బ్రహ్మ, దేవ, తిర్యజ్మనుష్య స్థావరములు మొదలగు భోక్తృవర్గములు, పృధివి, అంతరి క్షము, స్వర్గము, పాతాళము, అతల, వితల సుతలములు, మొదలుగాగల భోగ్యస్థానములు, భోగ్యములు - ఇవన్నీ కలిసిన ప్రకృతి పురుషాత్మకమైన సర్వ ప్రపంచము).
(cidvastuvu, acidvastuvu, kāraṇarūpamainavi ; kāryarūpamainadi; sthūlarūpamugānunnadi - sūkṣmarūpamugānunnadi - ivanniyu yunna sakalaṃ prapaṃcamu)..
(anēka prakāramulugā vibhajiṃcabaḍina, vērvērugā cēyabaḍina, anēka vidhamulainaṭuvaṃṭinnī vicitra mainaṭuvaṃṭinnī, brahma, dēva, tiryajmanuṣya sthāvaramulu modalagu bhōktṛvargamulu, pṛdhivi, aṃtari kṣamu, svargamu, pātāḷamu, atala, vitala sutalamulu, modalugāgala bhōgyasthānamulu, bhōgyamulu - ivannī kalisina prakṛti puruṣātmakamaina sarva prapaṃcamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.