← Back to క · Booklets 11–20 (digitized file 2)

కులదైవతము kuladaivatamu

Original — తెలుగు
  1. వంశపరంపరోపాస్యం ఇష్టదైవతం.

(వంశమునందు - కుటుంబమునందు పరంపరగా - ఒకరి తర్వాత నొకరు - ఉపాసించు ఇష్ట దైవతము).

  1. “కోదండపాణిః కులదైవతం నః” - (శ్రీరామకర్ణామృతం - 3 - 60)
Transliteration
  1. vaṃśaparaṃparōpāsyaṃ iṣṭadaivataṃ.

(vaṃśamunaṃdu - kuṭuṃbamunaṃdu paraṃparagā - okari tarvāta nokaru - upāsiṃcu iṣṭa daivatamu).

  1. “kōdaṃḍapāṇiḥ kuladaivataṃ naḥ” - (śrīrāmakarṇāmṛtaṃ - 3 - 60)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.