← Back to క · Booklets 11–20 (digitized file 2)

కులధర్మాః kuladharmāḥ

Original — తెలుగు
  1. కులోచితాః ధర్మాః -

(ఆ యా కులమువారికి - వంశమువారికి - ఉచితములైన ధర్మములు).

  1. “చ. తనకులధర్మమున్ విడిచి దానవ వైరి పదారవిందముల్

పనివడి సేవసేసి పరిపాకము చెందక యెవ్వడేని జ

చ్చిన మఱుమేననైన నది సిద్ధి వహించు, తదీయ సేవబా

సిన కులధర్మ గౌరవము సిద్ధి వహించునె యెన్ని మేనులన్ “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 5 - 63)

Transliteration
  1. kulōcitāḥ dharmāḥ -

(ā yā kulamuvāriki - vaṃśamuvāriki - ucitamulaina dharmamulu).

  1. “ca. tanakuladharmamun viḍici dānava vairi padāraviṃdamul

panivaḍi sēvasēsi paripākamu ceṃdaka yevvaḍēni ja

ccina maṟumēnanaina nadi siddhi vahiṃcu, tadīya sēvabā

sina kuladharma gauravamu siddhi vahiṃcune yenni mēnulan “. (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 5 - 63)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.