గణముఖ్యః - (కులములో ముఖ్యుడైనవాడు - గణింపతగినవారిలో ముఖ్యుడైనవాడు).
“మునీనాం దశ సాహస్రం యో అన్నదానాది పోషణాత్ |
అధ్యాపయతి విప్రర్షిరసౌ కులపతిః స్మృతః ||“.
(పదివేల శిష్యులను అన్నదానము మొదలగు వాటిచే పోషించి అధ్యయనము చేయించు బ్రహ్మర్షి).
gaṇamukhyaḥ - (kulamulō mukhyuḍainavāḍu - gaṇiṃpataginavārilō mukhyuḍainavāḍu).
“munīnāṃ daśa sāhasraṃ yō annadānādi pōṣaṇāt |
adhyāpayati viprarṣirasau kulapatiḥ smṛtaḥ ||“.
(padivēla śiṣyulanu annadānamu modalagu vāṭicē pōṣiṃci adhyayanamu cēyiṃcu brahmarṣi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.