← Back to క · Booklets 11–20 (digitized file 2)

కులాయం kulāyaṃ

Original — తెలుగు
  1. కౌభువి లీయతే ఇతి కులాయం, శరీరః, నీడతుల్యం, నృశరీరం.

( భూమియందు లీనమైపోవునది, కలిసిపోవునది - మానవుని శరీరము - గూడు; నీడ; ఇల్లు; గూడుతో పోల్చతగినది).

  1. దేహాఖ్యం గృహం. (దేహమను పేరుగల ఇల్లు).
Transliteration
  1. kaubhuvi līyatē iti kulāyaṃ, śarīraḥ, nīḍatulyaṃ, nṛśarīraṃ.

( bhūmiyaṃdu līnamaipōvunadi, kalisipōvunadi - mānavuni śarīramu - gūḍu; nīḍa; illu; gūḍutō pōlcataginadi).

  1. dēhākhyaṃ gṛhaṃ. (dēhamanu pērugala illu).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.