(పూర్తిగా నిండిన కుండవలె వాయువును పూర్తిగా ధరించుట).
(వాయువు యొక్క అధోగమనమును ఊర్థ్వగమనమును నిరోధించుట కుంభకము).
(ముక్కుద్వారా నోటిద్వారా వాయువును విడుచుట ప్రాణవాయువుగతి. దీనికి విపరీతముగా క్రిందకు వెళ్ళుట అపానవాయువుగతి. ప్రాణవాయువుయొక్క అపానవాయువుయొక్క గతులను నిరోధించి కుంభకము అను పేరుగల ప్రాణాయామము చేయుచున్నారు).
(సిద్ధాసనము మొదలగు ఆసనములందుండి శరీరమును కదలకుండా ఉంచి, రేచకముగాని పూరకము గాని చేయక ఊపిరి లోనికి పీల్చక, పైకి వదలక ఈ రీతిగా వాయువును బాగుగా స్తంభింపచేసియుంచుట కుంభక లక్షణము).
ఏవం భావే నియుం జీయాత్ కుంభకస్యేతి లక్షణం||“. (అమృతనాదోపనిషత్)
(శరీరమును కదలకుండనుండి, ఊపిరి తీయుట,వదలుట చేయకయుండుట కుంభకము యొక్క లక్షణము).
(pūrtigā niṃḍina kuṃḍavale vāyuvunu pūrtigā dhariṃcuṭa).
(vāyuvu yokka adhōgamanamunu ūrthvagamanamunu nirōdhiṃcuṭa kuṃbhakamu).
(mukkudvārā nōṭidvārā vāyuvunu viḍucuṭa prāṇavāyuvugati. dīniki viparītamugā kriṃdaku veḷḷuṭa apānavāyuvugati. prāṇavāyuvuyokka apānavāyuvuyokka gatulanu nirōdhiṃci kuṃbhakamu anu pērugala prāṇāyāmamu cēyucunnāru).
(siddhāsanamu modalagu āsanamulaṃduṃḍi śarīramunu kadalakuṃḍā uṃci, rēcakamugāni pūrakamu gāni cēyaka ūpiri lōniki pīlcaka, paiki vadalaka ī rītigā vāyuvunu bāgugā staṃbhiṃpacēsiyuṃcuṭa kuṃbhaka lakṣaṇamu).
ēvaṃ bhāvē niyuṃ jīyāt kuṃbhakasyēti lakṣaṇaṃ||“. (amṛtanādōpaniṣat)
(śarīramunu kadalakuṃḍanuṃḍi, ūpiri tīyuṭa,vadaluṭa cēyakayuṃḍuṭa kuṃbhakamu yokka lakṣaṇamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.