ఇటికల ఆవములో కాల్చబడిన ఇటికలవలె పాపులను కాల్చు ఒకానొక నరకము -
“ఎవ్వండేని దేహపోషణార్థము మూషకాదుల బిల నిరోధంబుసేసి వధించు ఆ నిష్కరుణుండైన పురుషునిం గుంభీపాక నరకంబులయందుగల తప్త తైంబుల బెక్కు బాధల బొందింతురు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 5 - 2 - 138)
iṭikala āvamulō kālcabaḍina iṭikalavale pāpulanu kālcu okānoka narakamu -
“evvaṃḍēni dēhapōṣaṇārthamu mūṣakādula bila nirōdhaṃbusēsi vadhiṃcu ā niṣkaruṇuṃḍaina puruṣuniṃ guṃbhīpāka narakaṃbulayaṃdugala tapta taiṃbula bekku bādhala boṃdiṃturu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 5 - 2 - 138)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.