← Back to క · Booklets 11–20 (digitized file 2)

కుపథం kupathaṃ

Original — తెలుగు

కుశబ్దో భూమి వాచీసన్ అధోలోకో పరోవా అతః కుపథం అధోలోకః.

(కు అనగా భూమి - అందుచేత భూమిలోని క్రిందభాగమునకు పోవుట - అనగా అధోలోకములు - అందు చేత కుపథమనగా అధోలోకములకు పోవుమార్గము). (నీచజన్మలనెత్తుటకు కారణము).

Transliteration

kuśabdō bhūmi vācīsan adhōlōkō parōvā ataḥ kupathaṃ adhōlōkaḥ.

(ku anagā bhūmi - aṃducēta bhūmilōni kriṃdabhāgamunaku pōvuṭa - anagā adhōlōkamulu - aṃdu cēta kupathamanagā adhōlōkamulaku pōvumārgamu). (nīcajanmalanettuṭaku kāraṇamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.