( కుత్సితం అనగా పాపకర్మ - తనలో ఉన్నజనులను రక్షించు క్షేత్రము. లేక, ‘కు’ అనగా భూమి, దాని మీద శబ్దము చేయునది ప్రాణము - ప్రాణవాయువు, దానికి నివాసమైనది శరీరము).
(పరశురాముడు ఇరువదియొక్క పర్యాయములు క్షత్రియులను చంపి వారి రక్తముతో అయిదు నదులను చేసి పితృ తర్పణము చేసెను. అప్పటినుండి ఆ క్షేత్రము - కురుక్షేత్రము మహాతీర్థమని పురాణములలో ప్రసిద్ధి గాంచెను).
అనుగ్రాహకభావేన క్షేత్రవత్ క్షేత్రముచ్యతే ||“. (గీతాభావప్రకాశము - 1 - 10 - 9)
(కరణములకు క్షేత్రమైన దేహము క్షేత్రమువలె అనుగ్రహించునది కనుక కురుక్షేత్రమని చెప్పబడినది - కురు = కరణం).
(సరస్వతీ నదికి దక్షిణమున, దృషద్వతికి ఉత్తరమందు ఉన్న కురుక్షేత్రమందు నివసించి యుండువారు స్వర్గములో నివసించువారే).
( kutsitaṃ anagā pāpakarma - tanalō unnajanulanu rakṣiṃcu kṣētramu. lēka, ‘ku’ anagā bhūmi, dāni mīda śabdamu cēyunadi prāṇamu - prāṇavāyuvu, dāniki nivāsamainadi śarīramu).
(paraśurāmuḍu iruvadiyokka paryāyamulu kṣatriyulanu caṃpi vāri raktamutō ayidu nadulanu cēsi pitṛ tarpaṇamu cēsenu. appaṭinuṃḍi ā kṣētramu - kurukṣētramu mahātīrthamani purāṇamulalō prasiddhi gāṃcenu).
anugrāhakabhāvēna kṣētravat kṣētramucyatē ||“. (gītābhāvaprakāśamu - 1 - 10 - 9)
(karaṇamulaku kṣētramaina dēhamu kṣētramuvale anugrahiṃcunadi kanuka kurukṣētramani ceppabaḍinadi - kuru = karaṇaṃ).
(sarasvatī nadiki dakṣiṇamuna, dṛṣadvatiki uttaramaṃdu unna kurukṣētramaṃdu nivasiṃci yuṃḍuvāru svargamulō nivasiṃcuvārē).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.