(మూలాధారచక్రము మొదలగు ఆరు చక్రములు (కమలములు. కూటత్రయాత్మకము - ఆజ్ఞా చక్రము పైన సహస్రారచక్రమువరకు గలది తురీయము - కూటత్రయము శక్తిభాగము, తురీయము శివభాగము).
బీజం మన్మధి మింద్ర గోప సదృశం హృత్పం కజేనం స్థితం |
రంధ్రే బ్రహ్మపదేచ శాక్తమపరం సోమప్రభా భాసురం |
యేధ్యాయంతి పదత్రయం తవ శివే తేయాంతి సౌఖ్యం పదం ||“.
(మూలాధారమందు లేత సూర్యబింబమువలె ఉన్నది; బంగారుకాంతివంటికాంతి కలది, వాగ్భవ కూటము, హృదయపద్మమందున్నది కామరాజకూటము - బ్రహ్మరంధ్రమందు చంద్రుని కాంతివంటి కాంతి కలది శక్తికూటము - నీ యొక్క ఈ మూడుస్థానములు ఎవరు ధ్యానించెదరో వారు సౌఖ్యపదవిని - మోక్షమును - పొందుచున్నారు).
(mūlādhāracakramu modalagu āru cakramulu (kamalamulu. kūṭatrayātmakamu - ājñā cakramu paina sahasrāracakramuvaraku galadi turīyamu - kūṭatrayamu śaktibhāgamu, turīyamu śivabhāgamu).
bījaṃ manmadhi miṃdra gōpa sadṛśaṃ hṛtpaṃ kajēnaṃ sthitaṃ |
raṃdhrē brahmapadēca śāktamaparaṃ sōmaprabhā bhāsuraṃ |
yēdhyāyaṃti padatrayaṃ tava śivē tēyāṃti saukhyaṃ padaṃ ||“.
(mūlādhāramaṃdu lēta sūryabiṃbamuvale unnadi; baṃgārukāṃtivaṃṭikāṃti kaladi, vāgbhava kūṭamu, hṛdayapadmamaṃdunnadi kāmarājakūṭamu - brahmaraṃdhramaṃdu caṃdruni kāṃtivaṃṭi kāṃti kaladi śaktikūṭamu - nī yokka ī mūḍusthānamulu evaru dhyāniṃcedarō vāru saukhyapadavini - mōkṣamunu - poṃducunnāru).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.