← Back to ఓ · Booklets 11–20 (digitized file 2)

ఓఘ త్రయం ōgha trayaṃ

Original — తెలుగు
  1. దివ్య, సిద్ధ, మానవ ఓఘ త్రయం.

(దివ్యౌఘము, సిద్ధౌఘము, మానవౌఘము అని మూడు విధములు. ఇంద్రుడు మొదలగువారు దివ్యౌఘము, సనక సనందనాదులు సిద్ధౌఘము, మానవులు మానవౌఘము -).

  1. “ఓఘ త్రయారాదితం” (ఓఘ త్రయముచేత నారాధింపబడిన శ్రీరాంచంద్రుని గుఱించి నమస్కరించుచున్నాను -

(శ్రీరామకర్ణామృతం - 2 - 50)

Transliteration
  1. divya, siddha, mānava ōgha trayaṃ.

(divyaughamu, siddhaughamu, mānavaughamu ani mūḍu vidhamulu. iṃdruḍu modalaguvāru divyaughamu, sanaka sanaṃdanādulu siddhaughamu, mānavulu mānavaughamu -).

  1. “ōgha trayārāditaṃ” (ōgha trayamucēta nārādhiṃpabaḍina śrīrāṃcaṃdruni guṟiṃci namaskariṃcucunnānu -

(śrīrāmakarṇāmṛtaṃ - 2 - 50)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.