(మనోబలము; ధాతుపుష్టి; తేజస్సు; ఇంద్రియ శక్తి).
(వీర్యముయొక్క పరిణామము, బలముగా మారినది. ధాతువులలో నొకటి) (బలమునకు కారణమైనది).
(తేజస్సు; పరాక్రమము; కాంతి; కిరణము; వెలుగు; శరీరము యొక్క నిగారింపు).
ప్రాణ బలం. (ప్రాణాయామమువలన శరీరమునకు కలుగు తేజస్సు; శారీరకబలము)
“అప్రతిహత సామర్థ్యం” (శ్రీ రామానుజః)
(అడ్డులేని శక్తి).
(కామము. రాగములేని బలము; అన్నింటికీ ప్రభువైన రూపము; జగత్తును ధరించుటకు పెద్దది అయిన భూమిని ఆవేశించియుండి, అది క్రింద పడిపోక యుండునట్లు, విడిపోక యుండునట్లు ధరించు శక్తి).
(manōbalamu; dhātupuṣṭi; tējassu; iṃdriya śakti).
(vīryamuyokka pariṇāmamu, balamugā mārinadi. dhātuvulalō nokaṭi) (balamunaku kāraṇamainadi).
(tējassu; parākramamu; kāṃti; kiraṇamu; velugu; śarīramu yokka nigāriṃpu).
prāṇa balaṃ. (prāṇāyāmamuvalana śarīramunaku kalugu tējassu; śārīrakabalamu)
“apratihata sāmarthyaṃ” (śrī rāmānujaḥ)
(aḍḍulēni śakti).
(kāmamu. rāgamulēni balamu; anniṃṭikī prabhuvaina rūpamu; jagattunu dhariṃcuṭaku peddadi ayina bhūmini āvēśiṃciyuṃḍi, adi kriṃda paḍipōka yuṃḍunaṭlu, viḍipōka yuṃḍunaṭlu dhariṃcu śakti).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.