← Back to ఉ · Booklets 11–20 (digitized file 2)

ఉచ్ఛిష్టం ucchiṣṭaṃ

Original — తెలుగు
  1. “భుక్త శిష్టం” (శ్రీశంకరః)

(ఒకరు తినగా మిగిలినది - భుక్తశేషం).

  1. “గుర్వాదిభ్యో అన్యేషాం భుక్త శిష్టం” (శ్రీరామానుజః)

(గురువు మొదలగువారు భుజించగా మిగిలినది).

“గుర్వాది ఇత్యాది శబ్దేన పితుః, జ్యేష్టస్య, భ్రాతుః, భార్యా విషయే భర్తశ్చ గ్రహణం”

(గురువు మొదలగువారు భుజించగామిగిలినది అని చెప్పుటచేత తండ్రి, అన్న, అనియు, భార్య విషయములో భర్త భుజించగా మిగిలినది అనికూడ గ్రహించవలెను).

  1. దాత్రాస్వోపయజ్యమాన ద్రవ్యాంశ భూతం యత్ దత్తం తాదృశం.

(దాతచే తన ఉపయోగముకొఱకు అయిన వస్తువులలోనుండి దానము చేయబడిన భాగము).

Transliteration
  1. “bhukta śiṣṭaṃ” (śrīśaṃkaraḥ)

(okaru tinagā migilinadi - bhuktaśēṣaṃ).

  1. “gurvādibhyō anyēṣāṃ bhukta śiṣṭaṃ” (śrīrāmānujaḥ)

(guruvu modalaguvāru bhujiṃcagā migilinadi).

“gurvādi ityādi śabdēna pituḥ, jyēṣṭasya, bhrātuḥ, bhāryā viṣayē bhartaśca grahaṇaṃ”

(guruvu modalaguvāru bhujiṃcagāmigilinadi ani ceppuṭacēta taṃḍri, anna, aniyu, bhārya viṣayamulō bharta bhujiṃcagā migilinadi anikūḍa grahiṃcavalenu).

  1. dātrāsvōpayajyamāna dravyāṃśa bhūtaṃ yat dattaṃ tādṛśaṃ.

(dātacē tana upayōgamukoṟaku ayina vastuvulalōnuṃḍi dānamu cēyabaḍina bhāgamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.