← Back to ఉ · Booklets 11–20 (digitized file 2)

ఉదపానము udapānamu

Original — తెలుగు

ఉదముదకం పిబంత్యస్మి న్నిత్యుదపానం.

(ఉదము అనగా ఉదకము - దీనిలోని నీరు త్రాగుదురుకనుక ఇది - నూయి - ఉదపానము).

Transliteration

udamudakaṃ pibaṃtyasmi nnityudapānaṃ.

(udamu anagā udakamu - dīnilōni nīru trāgudurukanuka idi - nūyi - udapānamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.