← Back to ఉ · Booklets 11–20 (digitized file 2)

ఉదాసీన కర్మ udāsīna karma

Original — తెలుగు

వేదేన అనిషిద్ధం అవిహితంచ తదరాగ ద్వేషితః కృతం గమనాగమన శౌచాదిస్వాభావికం సర్వప్రాణి సాధారణం కర్మ ఉదాసీనమితి కధ్యతే.

(వేదములో నిషిద్ధమనికాని, విహితమనికాని చెప్ప బడనిదానిని రాగద్వేషములు మొదలగునవి లేక చేయ బడు కర్మ ఉదాసీనకర్మ).

Transliteration

vēdēna aniṣiddhaṃ avihitaṃca tadarāga dvēṣitaḥ kṛtaṃ gamanāgamana śaucādisvābhāvikaṃ sarvaprāṇi sādhāraṇaṃ karma udāsīnamiti kadhyatē.

(vēdamulō niṣiddhamanikāni, vihitamanikāni ceppa baḍanidānini rāgadvēṣamulu modalagunavi lēka cēya baḍu karma udāsīnakarma).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.