← Back to ఉ · Booklets 11–20 (digitized file 2)

ఉద్భవః udbhavaḥ

Original — తెలుగు
  1. ఉత్కర్షః ; అభ్యుదయః; తత్ప్రాప్తిహేతుః; ఉద్భవాఖ్యం కర్మ. (పుట్టుట; జన్మకారణము).

  2. ఉద్భవతి అస్మాత్ ఇతి ఉద్భవః - ఉత్పత్తిస్థానముత్యేతత్. (పుట్టుస్థానము -).

  3. “మృత్యుః సర్వహరశ్చాహముద్భవశ్చ భవిష్యతాం” (శ్రీమద్భగవద్గీత - 10 - 34)

(అన్నింటినీ సమ్హరించు మృత్యువును నేను, పుట్టునటువంటి వస్తువులన్నింటికి స్థానము - కారణము - నేను).

Transliteration
  1. utkarṣaḥ ; abhyudayaḥ; tatprāptihētuḥ; udbhavākhyaṃ karma. (puṭṭuṭa; janmakāraṇamu).

  2. udbhavati asmāt iti udbhavaḥ - utpattisthānamutyētat. (puṭṭusthānamu -).

  3. “mṛtyuḥ sarvaharaścāhamudbhavaśca bhaviṣyatāṃ” (śrīmadbhagavadgīta - 10 - 34)

(anniṃṭinī samhariṃcu mṛtyuvunu nēnu, puṭṭunaṭuvaṃṭi vastuvulanniṃṭiki sthānamu - kāraṇamu - nēnu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.