← Back to ఉ · Booklets 11–20 (digitized file 2)

ఉద్ధరించుట uddhariṃcuṭa

Original — తెలుగు
  1. “సంసారముద్రాత్ ఉత్తారణం -

(సంసారసముద్రమునుండి పైకి లేవనెత్తుట - తరింప చేయుట, ఒడ్డు చేర్చుట -).

  1. “ఊర్థ్వం హరేత్” - (శ్రీశంకరః)

యోగారూఢతాం | ఆపాదయేత్.

(మీదకు లేవనెత్తుట; యోగారూఢతను పొందించుట).

Transliteration
  1. “saṃsāramudrāt uttāraṇaṃ -

(saṃsārasamudramunuṃḍi paiki lēvanettuṭa - tariṃpa cēyuṭa, oḍḍu cērcuṭa -).

  1. “ūrthvaṃ harēt” - (śrīśaṃkaraḥ)

yōgārūḍhatāṃ | āpādayēt.

(mīdaku lēvanettuṭa; yōgārūḍhatanu poṃdiṃcuṭa).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.