← Back to ఉ · Booklets 11–20 (digitized file 2)

ఉద్గీతము udgītamu

Original — తెలుగు
  1. ఉద్ధృత్యగీతం. (పైకి గట్టిగా గానము చేయబడినది).

  2. కార్యకారణ లక్షణాత్ ప్రపంచాత్ ఉపరిగీతం వేదాంతైః.

(కార్యకారణ లక్షణములుగల ప్రపంచముకన్న మీదను ఉండి ఉపనిషత్తులచేత గానము చేయబడుచున్నది - స్తోత్రము చేయబడుచున్నది).

  1. ప్రపంచాసృష్టం బ్రహ్మేత్యర్థః (ప్రపంచము దేనితోను అంటియుండనిది).

  2. ఉద్గీతమే తత్ పరమంతు బ్రహ్మ. (ఉద్గీతమే పరబ్రహ్మ).

  3. సామగానము.

Transliteration
  1. uddhṛtyagītaṃ. (paiki gaṭṭigā gānamu cēyabaḍinadi).

  2. kāryakāraṇa lakṣaṇāt prapaṃcāt uparigītaṃ vēdāṃtaiḥ.

(kāryakāraṇa lakṣaṇamulugala prapaṃcamukanna mīdanu uṃḍi upaniṣattulacēta gānamu cēyabaḍucunnadi - stōtramu cēyabaḍucunnadi).

  1. prapaṃcāsṛṣṭaṃ brahmētyarthaḥ (prapaṃcamu dēnitōnu aṃṭiyuṃḍanidi).

  2. udgītamē tat paramaṃtu brahma. (udgītamē parabrahma).

  3. sāmagānamu.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.