← Back to ఉ · Booklets 11–20 (digitized file 2)

ఉద్గీథః udgīthaḥ

Original — తెలుగు
  1. “యః ప్రణవః స ఉద్గీథః” - య ఉద్గీధస్స ప్రణవః.

(ప్రణవమే - ఓంకారమే - ఉద్గీథము) (ఉద్గీథమే ప్రణవము - ఓంకారము).

  1. ఉద్గీధ ఇతి పరమేశ్వరస్య పరోక్షం నామ. (ఉద్గీధము పరమేశ్వరుని పరోక్షనామము).

  2. “ఓం ఇతి ఉద్గీధముపాసీత” ఇతి పరస్మిన్ బ్రహ్మణి ప్రతిష్టా సిద్ధి కర్మాంగభూతోద్గీథ దృష్టిం కర్వం తః.

ఇత్యర్థః; దహర విద్యాదీనా ముపలక్షణమిదం.

(‘ఓం’ అను ఉద్గీధము నుపాసించవలెనూని పరమేశ్వరునియందు ధ్యాననిష్ట కలిగియుండుటలో ఒక సాధనము ఇది దహరవిద్య మొదలగువాటికి ఉపలక్షణము).

  1. సామవేదము.
Transliteration
  1. “yaḥ praṇavaḥ sa udgīthaḥ” - ya udgīdhassa praṇavaḥ.

(praṇavamē - ōṃkāramē - udgīthamu) (udgīthamē praṇavamu - ōṃkāramu).

  1. udgīdha iti paramēśvarasya parōkṣaṃ nāma. (udgīdhamu paramēśvaruni parōkṣanāmamu).

  2. “ōṃ iti udgīdhamupāsīta” iti parasmin brahmaṇi pratiṣṭā siddhi karmāṃgabhūtōdgītha dṛṣṭiṃ karvaṃ taḥ.

ityarthaḥ; dahara vidyādīnā mupalakṣaṇamidaṃ.

(‘ōṃ’ anu udgīdhamu nupāsiṃcavalenūni paramēśvaruniyaṃdu dhyānaniṣṭa kaligiyuṃḍuṭalō oka sādhanamu idi daharavidya modalaguvāṭiki upalakṣaṇamu).

  1. sāmavēdamu.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.