← Back to ఉ · Booklets 11–20 (digitized file 2)

ఉగ్రం ugraṃ

Original — తెలుగు
  1. భీతి హేతుం; క్రూరం; సర్వసమ్హారకః.

(భయమునకు కారణమైనది; క్రూరమైనది; అన్నింటినీ సమ్హరించునది).

  1. అసహ్యః (ఎవరును సహించలేనివాడు).

  2. దురధిమం; ఘోరం. (అధిమించుటకు కష్టమైనది - ఘోరమైనది).

Transliteration
  1. bhīti hētuṃ; krūraṃ; sarvasamhārakaḥ.

(bhayamunaku kāraṇamainadi; krūramainadi; anniṃṭinī samhariṃcunadi).

  1. asahyaḥ (evarunu sahiṃcalēnivāḍu).

  2. duradhimaṃ; ghōraṃ. (adhimiṃcuṭaku kaṣṭamainadi - ghōramainadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.