(అకార, ఉకార, మకారములు కలిసి ఓం కారమైనది - ఆ మూడింటిలో రెండవమాత్ర - రెండవ అక్షరము).
(ఓంకారములోని మూడక్షరములలోను ఉకారము తైజసుడు - చూడుము - ‘ఆత్మ’), (తైజసుడు)
(ఎవడు - ఓంకారముయొక్క అవయవములనుపాసించునో వాడిని ఓంకారముయొక్క అవయవమైన ఉకారము. తైజసుని పొందించును - చూడుము - ’ ఓం కారము ’).
మకారస్తు స్మృతో బ్రహ్మ ప్రణవస్తు త్రయాత్మికః ||“. .
(అకారము విష్ణువని, ఉకారము మహేశ్వరుడని, మకారము బ్రహ్మయని ఉద్దేశింపబడినది, నిర్దేశింపబడినది. ఉ కారము మహేశ్వరవాచకము - మహేశ్వరుని చెప్పునది. వాచ్యమునకు, వాచకమునకు భేదములేదు. అందుచేత ఉకారమనగా శివుడే - ఈ మూడు అక్షరములు కలిసినది ‘ఓం’ కారము).
“నను ఉకారస్య వర్ణ రూపత్వాత్ కథం ఉత్కృష్టతమార్థత్వమితిచేత్ - సత్యం, వాచ్య వాచకయో ర భేదాత్”.
(akāra, ukāra, makāramulu kalisi ōṃ kāramainadi - ā mūḍiṃṭilō reṃḍavamātra - reṃḍava akṣaramu).
(ōṃkāramulōni mūḍakṣaramulalōnu ukāramu taijasuḍu - cūḍumu - ‘ātma’), (taijasuḍu)
(evaḍu - ōṃkāramuyokka avayavamulanupāsiṃcunō vāḍini ōṃkāramuyokka avayavamaina ukāramu. taijasuni poṃdiṃcunu - cūḍumu - ’ ōṃ kāramu ’).
makārastu smṛtō brahma praṇavastu trayātmikaḥ ||“. .
(akāramu viṣṇuvani, ukāramu mahēśvaruḍani, makāramu brahmayani uddēśiṃpabaḍinadi, nirdēśiṃpabaḍinadi. u kāramu mahēśvaravācakamu - mahēśvaruni ceppunadi. vācyamunaku, vācakamunaku bhēdamulēdu. aṃducēta ukāramanagā śivuḍē - ī mūḍu akṣaramulu kalisinadi ‘ōṃ’ kāramu).
“nanu ukārasya varṇa rūpatvāt kathaṃ utkṛṣṭatamārthatvamiticēt - satyaṃ, vācya vācakayō ra bhēdāt”.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.