← Back to ఉ · Booklets 11–20 (digitized file 2)

ఉన్మాదః unmādaḥ

Original — తెలుగు
  1. చిత్త విభ్రమః - (చిత్తము భ్రమించుట - వెఱ్ఱితనము).

  2. “శ్లో||.మదయంతి ఉద్ధతా దోషాః యస్మాత్ ఉన్మార్గమాశ్రితాః |

మాసోదయమతోవ్యాధిః ఉన్మాద ఇతికీర్తితః ||“.

(ఉద్ధృతమైన దోషములు మత్తెక్కినట్లు చేయును - వాటివలన కలుగు ఒకవిధమైన వ్యాధి).

  1. చిత్త సమ్మోహః ఉన్మాదః, కామ శోక భయాదిభిః -

(కామము, క్రోధము, భయము మొదలగు వాటివలన కలుగు చిత్త సమ్మోహము).

Transliteration
  1. citta vibhramaḥ - (cittamu bhramiṃcuṭa - veṟṟitanamu).

  2. “ślō||.madayaṃti uddhatā dōṣāḥ yasmāt unmārgamāśritāḥ |

māsōdayamatōvyādhiḥ unmāda itikīrtitaḥ ||“.

(uddhṛtamaina dōṣamulu mattekkinaṭlu cēyunu - vāṭivalana kalugu okavidhamaina vyādhi).

  1. citta sammōhaḥ unmādaḥ, kāma śōka bhayādibhiḥ -

(kāmamu, krōdhamu, bhayamu modalagu vāṭivalana kalugu citta sammōhamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.