← Back to ఉ · Booklets 11–20 (digitized file 2)

ఉన్మత్తః unmattaḥ

Original — తెలుగు
  1. ఉన్మాదవాన్ (వెఱ్ఱెత్తినవాడు).

వాతపిత్త శ్లేష్మ సన్నిపాత గ్రహసంభవేన అపమృష్టః ఉన్మాదవాన్ -

(వాత పిత్త శ్లేష్మములను మూడు విధములగు ధాతువుల కూటమిచేతను కలిగిన ఉన్మాదము గలవాడు).

  1. భ్రాంతః, కృత్యా కృత్య వివేక శూన్యః –

(భ్రాంతికలవాడు - చేయవలసిదేదో, చేయరానిదేదో తెలియనివాడు -చిత్తభ్రమకలవాడు).

Transliteration
  1. unmādavān (veṟṟettinavāḍu).

vātapitta ślēṣma sannipāta grahasaṃbhavēna apamṛṣṭaḥ unmādavān -

(vāta pitta ślēṣmamulanu mūḍu vidhamulagu dhātuvula kūṭamicētanu kaligina unmādamu galavāḍu).

  1. bhrāṃtaḥ, kṛtyā kṛtya vivēka śūnyaḥ –

(bhrāṃtikalavāḍu - cēyavalasidēdō, cēyarānidēdō teliyanivāḍu -cittabhramakalavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.