← Back to ఉ · Booklets 11–20 (digitized file 2)

ఉన్నతి unnati

Original — తెలుగు
  1. ఉచ్ఛస్థానము, ఇంకా, ఇంకా మీదకు తీసుకొని పోవుట.

  2. “మహాజనస్య - సంపర్కః కస్యనోన్నతి కారకః”

(మహాత్ముల సంగము ఎవరిని ఉన్నతికి తీసుకొనిపోదు ? - అనగా - మహాత్ముల సంగము కలవారు ఉన్నతస్థానమునకు పోవుదురు).

  1. “స్తోకేనోన్నతి మాయాతి, స్తోకే నాయాత్యధోగతిః”

(ఒక చిన్నవిషయమువలన ఉన్నతికేగును - ఉన్నతస్థానమునకేగును - మఱియొక చిన్నవిషయమువలననే అధోగతికి - నీచ్స్థితికి పోవును).

Transliteration
  1. ucchasthānamu, iṃkā, iṃkā mīdaku tīsukoni pōvuṭa.

  2. “mahājanasya - saṃparkaḥ kasyanōnnati kārakaḥ”

(mahātmula saṃgamu evarini unnatiki tīsukonipōdu ? - anagā - mahātmula saṃgamu kalavāru unnatasthānamunaku pōvuduru).

  1. “stōkēnōnnati māyāti, stōkē nāyātyadhōgatiḥ”

(oka cinnaviṣayamuvalana unnatikēgunu - unnatasthānamunakēgunu - maṟiyoka cinnaviṣayamuvalananē adhōgatiki - nīcsthitiki pōvunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.