ప్రవృత్తి ప్రయత్నకార్యం. (ప్రవృత్తి కొఱకు ప్రయత్నించు కార్యము).
ఉపాదానకారణమునుండి సంభవించినకార్యము - మట్టి ఉపాదానము; కుండ ఉపాదేయము).
స్వీకార్యం; గ్రాహ్యం.
(స్వీకరింపతగినది, అంగీకరింపతగినది; గ్రహింపతగినది. ఒకదానినుండి స్వీకరింపబడినది).
pravṛtti prayatnakāryaṃ. (pravṛtti koṟaku prayatniṃcu kāryamu).
upādānakāraṇamunuṃḍi saṃbhaviṃcinakāryamu - maṭṭi upādānamu; kuṃḍa upādēyamu).
svīkāryaṃ; grāhyaṃ.
(svīkariṃpataginadi, aṃgīkariṃpataginadi; grahiṃpataginadi. okadāninuṃḍi svīkariṃpabaḍinadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.