← Back to ఉ · Booklets 11–20 (digitized file 2)

ఉపాధ్యాయః upādhyāyaḥ

Original — తెలుగు

ఏక దేశం తు వేదస్య వేదాంగన్యపినా పునః |

యో అధ్యాపయతి వృత్త్యర్థం ఉపాధ్యాయః స ఉచ్యతే ||’

(వేదములను, వేదాంగములను వృత్తిగా చెప్పువాడు, నేర్పువాడు).

Transliteration

ēka dēśaṃ tu vēdasya vēdāṃganyapinā punaḥ |

yō adhyāpayati vṛttyarthaṃ upādhyāyaḥ sa ucyatē ||’

(vēdamulanu, vēdāṃgamulanu vṛttigā ceppuvāḍu, nērpuvāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.