వేదములయొక్క ఉపాంగములు - “పురాణ న్యాయ, మీమాంసా ధర్మశాస్త్రాణి” - వీటిని దర్శనములు అని అందురు.
ఉప అనగా సమీపము - వేదములలోని విషయములను దగ్గరకు తెచ్చుట, సమన్వయించుట చెయునవి ఉపాంగములు. వేదాంగములు వేదరహస్యములను తెలియచేయును. ఉపాంగములు వేదరహస్యములను, వేదాంగముల రహస్యములను తెలియచేయును.
vēdamulayokka upāṃgamulu - “purāṇa nyāya, mīmāṃsā dharmaśāstrāṇi” - vīṭini darśanamulu ani aṃduru.
upa anagā samīpamu - vēdamulalōni viṣayamulanu daggaraku teccuṭa, samanvayiṃcuṭa ceyunavi upāṃgamulu. vēdāṃgamulu vēdarahasyamulanu teliyacēyunu. upāṃgamulu vēdarahasyamulanu, vēdāṃgamula rahasyamulanu teliyacēyunu.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.