← Back to ఉ · Booklets 11–20 (digitized file 2)

ఉపపాతకములు upapātakamulu

Original — తెలుగు
  1. మహాపాతకతుల్యాని పాపాన్యుక్తాని యానితు |

తాని పాతక సంజ్ఞాని తన్యూనముపపాతకం ||. (యాజ్ఞవల్క్యం)

(పంచమహాపాతకములతో సమానమైన పాపములు ఉపపాతకములని చెప్పబడుచున్నవి).

  1. స్త్రీవధ, గోవధ, బాలవధ, భ్రూణహత్య ఇవి ఉపపాతకములు.
Transliteration
  1. mahāpātakatulyāni pāpānyuktāni yānitu |

tāni pātaka saṃjñāni tanyūnamupapātakaṃ ||. (yājñavalkyaṃ)

(paṃcamahāpātakamulatō samānamaina pāpamulu upapātakamulani ceppabaḍucunnavi).

  1. strīvadha, gōvadha, bālavadha, bhrūṇahatya ivi upapātakamulu.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.