“నాగశ్చ కూర్మకృకరో దేవదత్తో ధనంజయః |
వాగ్ద్వారే నాగ ఆఖ్యాతః కూర్మ ఉన్మీలనే స్మృతః |
కృకరా చ్చక్షతం జ్ఞేయం దేవదత్తా ద్విజృభణం |
న జహాతి మృతం వాపి సర్వవ్యాపి ధనంజయః |
(వాగ్ద్వారమున నుండు వాయువు నాగము - ఉన్నీలనము చేయునది, అనగా, ఊర్థ్వముగా ప్రసరించునది కూర్మము తుమ్ము వచ్చునట్లు చేయునది కృకరము - ఆవులింత చేయునది దేవదత్తము - దేహమంతటను వ్యాపించి చనిపోయినను వదలనిది ధనంజయము).
“nāgaśca kūrmakṛkarō dēvadattō dhanaṃjayaḥ |
vāgdvārē nāga ākhyātaḥ kūrma unmīlanē smṛtaḥ |
kṛkarā ccakṣataṃ jñēyaṃ dēvadattā dvijṛbhaṇaṃ |
na jahāti mṛtaṃ vāpi sarvavyāpi dhanaṃjayaḥ |
(vāgdvāramuna nuṃḍu vāyuvu nāgamu - unnīlanamu cēyunadi, anagā, ūrthvamugā prasariṃcunadi kūrmamu tummu vaccunaṭlu cēyunadi kṛkaramu - āvuliṃta cēyunadi dēvadattamu - dēhamaṃtaṭanu vyāpiṃci canipōyinanu vadalanidi dhanaṃjayamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.