(చిత్త విక్షేపము లేకుండుట; చిత్తశాంతి, మనస్సునకు చంచలత్వము లేకుండుట - సంకల్ప వికల్పములవలన కలుగు మనో చాంచల్యము లేకుండుట).
(ఊరకయుండుట,ఉపేక్ష చేయుట).
(లాభము పొందినపుడు ఉదాసీనుడుగా నుండుట).
(సన్యాసము - కర్మలనుండి విరమించుట).
(శ్రుతిలో చెప్పిన ప్రకారము తనవర్ణాశ్రమ ధర్మముల ననుసరించుట).
(ఇదియే అన్నింటికంటె సుఖమైనది అని ఇంద్రియములను విషయములందు పోనీయక సుఖస్వరూపుడు, మోక్షరూపుడు అగు పరమాత్మయందే మనసును నిలుపుట).
(బ్రహ్మజ్ఞానము కలుగుటకొఱకు - జ్ఞానయోగము నభ్యసించుటకొఱకు, విహితములైన నిత్యకర్మలు మొదలగువాటిని సన్యాసాది విధిపూర్వకముగా త్యజించుట).
(ఈ లోకమునందు పరలోకమునందు కలుగు భోగములకు కారణమైనటువంటి, సాధనములైనటువంటిన్నీ లౌకిక కర్మలను, వైదిక కర్మలను, సువాసనగల పూలదండలు, మంచిగంధము మొదలగు విషయములను, ముఖ్యముగా స్త్రీలను విషమువలె వదలివేయుట ఉపరతి).
(వదలివేసిన విషయములు పూర్వజన్మ వాసనవలన మరల తిరిగి లభించినను వాటియందు కోరిక కలుగకయుండు వైరాగ్యము యొక్క ఫలరూపమైన అవస్థ ఉపరతి).
(citta vikṣēpamu lēkuṃḍuṭa; cittaśāṃti, manassunaku caṃcalatvamu lēkuṃḍuṭa - saṃkalpa vikalpamulavalana kalugu manō cāṃcalyamu lēkuṃḍuṭa).
(ūrakayuṃḍuṭa,upēkṣa cēyuṭa).
(lābhamu poṃdinapuḍu udāsīnuḍugā nuṃḍuṭa).
(sanyāsamu - karmalanuṃḍi viramiṃcuṭa).
(śrutilō ceppina prakāramu tanavarṇāśrama dharmamula nanusariṃcuṭa).
(idiyē anniṃṭikaṃṭe sukhamainadi ani iṃdriyamulanu viṣayamulaṃdu pōnīyaka sukhasvarūpuḍu, mōkṣarūpuḍu agu paramātmayaṃdē manasunu nilupuṭa).
(brahmajñānamu kaluguṭakoṟaku - jñānayōgamu nabhyasiṃcuṭakoṟaku, vihitamulaina nityakarmalu modalaguvāṭini sanyāsādi vidhipūrvakamugā tyajiṃcuṭa).
(ī lōkamunaṃdu paralōkamunaṃdu kalugu bhōgamulaku kāraṇamainaṭuvaṃṭi, sādhanamulainaṭuvaṃṭinnī laukika karmalanu, vaidika karmalanu, suvāsanagala pūladaṃḍalu, maṃcigaṃdhamu modalagu viṣayamulanu, mukhyamugā strīlanu viṣamuvale vadalivēyuṭa uparati).
(vadalivēsina viṣayamulu pūrvajanma vāsanavalana marala tirigi labhiṃcinanu vāṭiyaṃdu kōrika kalugakayuṃḍu vairāgyamu yokka phalarūpamaina avastha uparati).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.