← Back to ఉ · Booklets 11–20 (digitized file 2)

ఉపశమనము upaśamanamu

Original — తెలుగు
  1. అంతర్బాహ్యేంద్రియ నియమః.

(అంతరింద్రియమనగా మనస్సు, బాహ్యేంద్రియములు అనగా కన్ను మొదలగునవి - ఈ రెంటిని నిగ్రహించుట, తనవశములో నుంచుకొనుట - యతిధర్మము).

  1. ఇంద్రియనిగ్రహము; శాంతి, నివృత్తు; తగ్గుట.
Transliteration
  1. aṃtarbāhyēṃdriya niyamaḥ.

(aṃtariṃdriyamanagā manassu, bāhyēṃdriyamulu anagā kannu modalagunavi - ī reṃṭini nigrahiṃcuṭa, tanavaśamulō nuṃcukonuṭa - yatidharmamu).

  1. iṃdriyanigrahamu; śāṃti, nivṛttu; tagguṭa.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.