← Back to ఉ · Booklets 11–20 (digitized file 2)

ఉపవాసము upavāsamu

Original — తెలుగు
  1. భోజనము చేయకుండుట.

  2. “ఉప సమీపే యోవాసో జీవాత్మ పరమాత్మనోః |

ఉపవాసః సవిజ్ఞేయో నతు కాయస్య శోషణం ||“. (వరాహోపనిషత్)

(జీవాత్మ పరమాత్మలు ఇద్దరు దగ్గరగానుండుటే ఉపవాసము. అంతేకాని ఆహారము తినక దేహమును శుష్కింపచేయుట ఉపవాసముకాదు).

  1. “కాయ శోషణమాత్రేణ కాతతహ్య వివేకినాం |

వల్మీల తాడనాదేవ మృతః కిన్ను మహారగః ||“. (వరాహోపనిషత్)

Transliteration
  1. bhōjanamu cēyakuṃḍuṭa.

  2. “upa samīpē yōvāsō jīvātma paramātmanōḥ |

upavāsaḥ savijñēyō natu kāyasya śōṣaṇaṃ ||“. (varāhōpaniṣat)

(jīvātma paramātmalu iddaru daggaragānuṃḍuṭē upavāsamu. aṃtēkāni āhāramu tinaka dēhamunu śuṣkiṃpacēyuṭa upavāsamukādu).

  1. “kāya śōṣaṇamātrēṇa kātatahya vivēkināṃ |

valmīla tāḍanādēva mṛtaḥ kinnu mahāragaḥ ||“. (varāhōpaniṣat)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.