ఇంద్రావరజః (ఇంద్రుని తమ్ముడు)
అనుజత్వేన ఇంద్రం ఉపాగతః - ఇంద్రానుజః - (ఇంద్రుని తమ్ముడైనవాడు - విష్ణువు, వామనుడు).
“ఉపరి ఇంద్రః” (శ్రీశంకరః)
(ఇంద్రునికి పైన ఉన్నవాడు).
ఉపేంద్ర ఇతి కృష్ణ, త్వం గా స్యంతి దివిదేవతాః || (ఇతిహరివంశే) -
(నాకు పైనున్న లోకములో నిన్ను ఇంద్రునిగా స్థాపించినారు కనుక (గోలోకములో) నిన్ను దేవలోకమందు దేవతలు ఉపేంద్రుడని కీర్తించుచున్నారు).
(ఇంద్రలోకముకన్న మీదలోకమునందు - గోలోకమందు - ఉండువాడు కనుక ఉపేంద్రుడు).
(నాసాగ్రమందుండు అవరావతి యను ఇంద్రలోకము కన్న పైలోకంబగు బ్రహ్మరంధ్రములోనున్న బ్రహ్మపురములో ఉండువాడు).
iṃdrāvarajaḥ (iṃdruni tammuḍu)
anujatvēna iṃdraṃ upāgataḥ - iṃdrānujaḥ - (iṃdruni tammuḍainavāḍu - viṣṇuvu, vāmanuḍu).
“upari iṃdraḥ” (śrīśaṃkaraḥ)
(iṃdruniki paina unnavāḍu).
upēṃdra iti kṛṣṇa, tvaṃ gā syaṃti dividēvatāḥ || (itiharivaṃśē) -
(nāku painunna lōkamulō ninnu iṃdrunigā sthāpiṃcināru kanuka (gōlōkamulō) ninnu dēvalōkamaṃdu dēvatalu upēṃdruḍani kīrtiṃcucunnāru).
(iṃdralōkamukanna mīdalōkamunaṃdu - gōlōkamaṃdu - uṃḍuvāḍu kanuka upēṃdruḍu).
(nāsāgramaṃduṃḍu avarāvati yanu iṃdralōkamu kanna pailōkaṃbagu brahmaraṃdhramulōnunna brahmapuramulō uṃḍuvāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.