(క్రిందకు పడకుండా మీదకు వెళ్ళు రేతస్సు గలవాడు - మీదకు అనగా బ్రహ్మరంధ్రమువరకు - ఆత్మజ్ఞానమందు వినియోగించు రేతస్సు కలవాడు -).
(యోగబలముచేత తన రేతస్సును - వీర్యమును - క్రిందను వ్యయమగునట్లు కాక బ్రహ్మరంధ్రమునందు ధరించినవాడు).
(ఊర్ధ్వమనగా ఉత్కృష్టమైనది - ఉత్కృష్టమైన రేతస్సుగలవాడు - రేతస్సు వికారమును తెలియచేయును - వికారమునుండి ఉత్తీర్ణుడగుటవలన - అనగా యోగాభ్యాసములో ఉత్తీర్ణుడగుటవలన - ఊర్ధ్వరేతస్కుడని చెప్పబడుచున్నాడు - వికారములకు లోను గానివాడు -)
(ఎల్లపుడు ప్రకాశించే తపశ్శక్తి గలవాడు; వికారములకు మించినవాడు; వికారములకు లోనుగానివాడు -వికారములు లేనివాడు).
జన్మ ప్రభృతి జితేంద్రియః - (పుట్టిన దగ్గరనుండి ఇంద్రియములను జయించినవాడు).
క్రింద పడని రేతస్సు కలవాడు.
నైష్టికః (నిష్టకలవాడు).
ఋషి; శివుడు -
బ్రహ్మచర్యములో నున్నవాడు.
(kriṃdaku paḍakuṃḍā mīdaku veḷḷu rētassu galavāḍu - mīdaku anagā brahmaraṃdhramuvaraku - ātmajñānamaṃdu viniyōgiṃcu rētassu kalavāḍu -).
(yōgabalamucēta tana rētassunu - vīryamunu - kriṃdanu vyayamagunaṭlu kāka brahmaraṃdhramunaṃdu dhariṃcinavāḍu).
(ūrdhvamanagā utkṛṣṭamainadi - utkṛṣṭamaina rētassugalavāḍu - rētassu vikāramunu teliyacēyunu - vikāramunuṃḍi uttīrṇuḍaguṭavalana - anagā yōgābhyāsamulō uttīrṇuḍaguṭavalana - ūrdhvarētaskuḍani ceppabaḍucunnāḍu - vikāramulaku lōnu gānivāḍu -)
(ellapuḍu prakāśiṃcē tapaśśakti galavāḍu; vikāramulaku miṃcinavāḍu; vikāramulaku lōnugānivāḍu -vikāramulu lēnivāḍu).
janma prabhṛti jitēṃdriyaḥ - (puṭṭina daggaranuṃḍi iṃdriyamulanu jayiṃcinavāḍu).
kriṃda paḍani rētassu kalavāḍu.
naiṣṭikaḥ (niṣṭakalavāḍu).
ṛṣi; śivuḍu -
brahmacaryamulō nunnavāḍu.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.