← Back to ఊ · Booklets 11–20 (digitized file 2)

ఊర్ధ్వగతి ūrdhvagati

Original — తెలుగు
  1. మోక్షమువరకు గల పైలోకములకు పోవుట, పోవుమార్గము, సాధనము.

  2. “క||. క్షమయు, నహింసయు, సత్యము, సమతయు, నింద్రియ జయంబు, శమము, పరిత్యాగమును తపోలక్షణములు | గ్రమమున నన్నియును నూర్ధ్వగతి కారణముల్ ||”.

Transliteration
  1. mōkṣamuvaraku gala pailōkamulaku pōvuṭa, pōvumārgamu, sādhanamu.

  2. “ka||. kṣamayu, nahiṃsayu, satyamu, samatayu, niṃdriya jayaṃbu, śamamu, parityāgamunu tapōlakṣaṇamulu | gramamuna nanniyunu nūrdhvagati kāraṇamul ||”.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.