← Back to ఉ · Booklets 11–20 (digitized file 2)

ఉరుక్రమః urukramaḥ

Original — తెలుగు
  1. ఉరవః క్రమాః పాద విక్షేపాః యస్య సః; బహు పరాక్రమః ఇతివా.

(ప్రపంచమంతను ఆక్రమించగలిగిన విశేషశక్తిగల పాదనడకగలవాడు; లేక గొప్ప పరాక్రమము గలవాడు).

  1. విస్తీర్ణక్రమః - (విస్తీర్ణమైన - పెద్ద, పెద్ద - అడుగులు వేసి ఆక్రమించువాడు).

  2. మహతా విక్రమాఖ్య పదవిన్యాస విశేషేణ యుక్తో విష్ణుః -

(పెద్ద పెద్ద అడుగులు వేయువాడు అగుటచేత విక్రముడు అను పేరుపొందిన విష్ణువు). (వామనావతారములో ప్రపంచమునంతను రెండు అడుగులతో ఆక్రమించినవాడు).

  1. నిరతిశయ మహిమ శాలీ (గొప్ప మహిమ గలవాడు).
Transliteration
  1. uravaḥ kramāḥ pāda vikṣēpāḥ yasya saḥ; bahu parākramaḥ itivā.

(prapaṃcamaṃtanu ākramiṃcagaligina viśēṣaśaktigala pādanaḍakagalavāḍu; lēka goppa parākramamu galavāḍu).

  1. vistīrṇakramaḥ - (vistīrṇamaina - pedda, pedda - aḍugulu vēsi ākramiṃcuvāḍu).

  2. mahatā vikramākhya padavinyāsa viśēṣēṇa yuktō viṣṇuḥ -

(pedda pedda aḍugulu vēyuvāḍu aguṭacēta vikramuḍu anu pērupoṃdina viṣṇuvu). (vāmanāvatāramulō prapaṃcamunaṃtanu reṃḍu aḍugulatō ākramiṃcinavāḍu).

  1. niratiśaya mahima śālī (goppa mahima galavāḍu).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.