భగవచ్ఛరణయోః అనుభవాత్మకం అమృతసారం సేవమానానాం, భగవద్గుణతాం స్తువతాం, మనసా తచ్ఛరణానుభవామృతం అనుభవతాం వాక్ఛ్రవణాభ్యాం తద్గుణానుభవామృతం చ అనుభవతాం ధర్మోదయః ధర్మార్థ కామాః ఊషరోదకప్రాయాః.
(భగవంతుని యొక్క పాదములందలి అమృతము పానము చేయువారికిన్నీ, మనసార భగవంతుని గుణములు స్తోత్రము చేయువారికిన్నీ, భగవంతుని గుణములు చెవులతో వినుచూ, నోటితో పలుకుచూనుండువారికి -ఇటువంటి భక్తులకు - ధర్మార్థకామమోక్షములు అను చతుర్విధ పురుషార్థములు ఊషరోదకప్రాయములు - నిష్ప్రయోజనములు. అటువంటివారికి భగవద్భక్తి, భగవంతుని సేవ చేయుటయే కాని చివరకు మోక్షముకూడ నక్కరలేదు).
bhagavaccharaṇayōḥ anubhavātmakaṃ amṛtasāraṃ sēvamānānāṃ, bhagavadguṇatāṃ stuvatāṃ, manasā taccharaṇānubhavāmṛtaṃ anubhavatāṃ vākchravaṇābhyāṃ tadguṇānubhavāmṛtaṃ ca anubhavatāṃ dharmōdayaḥ dharmārtha kāmāḥ ūṣarōdakaprāyāḥ.
(bhagavaṃtuni yokka pādamulaṃdali amṛtamu pānamu cēyuvārikinnī, manasāra bhagavaṃtuni guṇamulu stōtramu cēyuvārikinnī, bhagavaṃtuni guṇamulu cevulatō vinucū, nōṭitō palukucūnuṃḍuvāriki -iṭuvaṃṭi bhaktulaku - dharmārthakāmamōkṣamulu anu caturvidha puruṣārthamulu ūṣarōdakaprāyamulu - niṣprayōjanamulu. aṭuvaṃṭivāriki bhagavadbhakti, bhagavaṃtuni sēva cēyuṭayē kāni civaraku mōkṣamukūḍa nakkaralēdu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.