← Back to ఉ · Booklets 11–20 (digitized file 2)

ఉత్పత్తిలయములు utpattilayamulu

Original — తెలుగు

“శ్లో||. యద్ధా విశుద్ధాకాళే సహసైవాభ్రమండలం

భూత్వావిలీయతే తద్వదాత్మనీ వాఖిలం జగత్ ||“.

(స్వచ్ఛమైన ఆకాశమునందు శీఘ్రముగానే మేఘమండలము ఎట్లు పుట్టి లయమైపోవుచున్నదో అట్లే ఆత్మయందు ఈ ప్రపంచమంతయు పుట్టి లయించుచున్నది).

Transliteration

“ślō||. yaddhā viśuddhākāḷē sahasaivābhramaṃḍalaṃ

bhūtvāvilīyatē tadvadātmanī vākhilaṃ jagat ||“.

(svacchamaina ākāśamunaṃdu śīghramugānē mēghamaṃḍalamu eṭlu puṭṭi layamaipōvucunnadō aṭlē ātmayaṃdu ī prapaṃcamaṃtayu puṭṭi layiṃcucunnadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.