← Back to ఉ · Booklets 11–20 (digitized file 2)

ఉత్పత్యాది షట్కము utpatyādi ṣaṭkamu

Original — తెలుగు

ఉత్పత్తించ వినాశంచ భూతానామగతిం గతిం |

వేత్తి విద్యామ విద్యాంచ సవాభ్యో భగవానితి ||”

(ఉత్పత్తి - జననము -, వినాశము, భూతముల ఆగతి, గతి, విద్య, అవిద్య ఈ ఆరును ఉత్పద్యాదిషట్కము. ఇవి తెలిసినవాడు భగవంతుడు). (చూడుము - భగవంతుడు).

Transliteration

utpattiṃca vināśaṃca bhūtānāmagatiṃ gatiṃ |

vētti vidyāma vidyāṃca savābhyō bhagavāniti ||”

(utpatti - jananamu -, vināśamu, bhūtamula āgati, gati, vidya, avidya ī ārunu utpadyādiṣaṭkamu. ivi telisinavāḍu bhagavaṃtuḍu). (cūḍumu - bhagavaṃtuḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.