← Back to ఉ · Booklets 11–20 (digitized file 2)

ఉత్తమ శ్లోకః uttama ślōkaḥ

Original — తెలుగు
  1. ఉద్గచ్ఛతి తమో యస్మాత్ సః ఉత్తమః, తథాభూతః శ్లోకయస్యసః ఉత్తమ శ్లోకః -

(తమోగుణములేనివాడు ఉత్తముడు. అటువంటివాడను కీర్తిగలవాడు ఉత్తమ శ్లోకుడు - విష్ణువు).

Transliteration
  1. udgacchati tamō yasmāt saḥ uttamaḥ, tathābhūtaḥ ślōkayasyasaḥ uttama ślōkaḥ -

(tamōguṇamulēnivāḍu uttamuḍu. aṭuvaṃṭivāḍanu kīrtigalavāḍu uttama ślōkuḍu - viṣṇuvu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.