“యస్యాంతఃకరణం పూర్వ పుణ్య పరిపాకవశాత్ అత్యంతం శుద్ధమస్తి యస్య గురూపదిష్ట మహావాక్యరూప శబ్ద ప్రయాణేన సుదృఢో బోధో జాతః, యస్యచ తాదృశ సుదృఢ బోధోదయానంతరం సంశ యాది నివృత్తయే శ్రవణాది సాధనాం తరం నాపేక్షిత స ఏవ ఉత్తమాధికారీ; యస్య తు అంతఃకతణం నాత్యంతం శుద్ధం, కింతు ఊషణ్మల విక్షేపాది దోషయుక్తం, సమధ్యమాదికారీ, అధవా కనిష్టాధికారీ”.
(పూర్వ పుణ్యము పండుటవలన ఎవని అంతఃకరణము పరిశుద్ధమైనదో, ఎవనికి గురువు ఉపదేశించిన “అహం బ్రహ్మస్మి”, “అయమాత్మా బ్రహ్మ” మొదలగు మహావాక్యార్థమగు వేద ప్రమాణమువల్ల దృఢమైన జ్ఞానము కలిగినదో, అట్టి జ్ఞానోదయమైన తర్వాత సంశయము మొదలగువాటి నివృత్తికొఱకు, శ్రవణ, మననములు మొదలగు ఇతర సాధనములు ఆవశ్యకములు కావో, అట్టివాడే ఉత్తమాధికారి. ఎవని అంతఃకరణము పరిశుద్ధము కాక ఏదో కొంత మలము, విక్షేపము మొదలగు దోషములు కలిగియున్నదో వాడు మధ్యమాధికారి, లేక కనిష్టాధికారి).
“yasyāṃtaḥkaraṇaṃ pūrva puṇya paripākavaśāt atyaṃtaṃ śuddhamasti yasya gurūpadiṣṭa mahāvākyarūpa śabda prayāṇēna sudṛḍhō bōdhō jātaḥ, yasyaca tādṛśa sudṛḍha bōdhōdayānaṃtaraṃ saṃśa yādi nivṛttayē śravaṇādi sādhanāṃ taraṃ nāpēkṣita sa ēva uttamādhikārī; yasya tu aṃtaḥkataṇaṃ nātyaṃtaṃ śuddhaṃ, kiṃtu ūṣaṇmala vikṣēpādi dōṣayuktaṃ, samadhyamādikārī, adhavā kaniṣṭādhikārī”.
(pūrva puṇyamu paṃḍuṭavalana evani aṃtaḥkaraṇamu pariśuddhamainadō, evaniki guruvu upadēśiṃcina “ahaṃ brahmasmi”, “ayamātmā brahma” modalagu mahāvākyārthamagu vēda pramāṇamuvalla dṛḍhamaina jñānamu kaliginadō, aṭṭi jñānōdayamaina tarvāta saṃśayamu modalaguvāṭi nivṛttikoṟaku, śravaṇa, mananamulu modalagu itara sādhanamulu āvaśyakamulu kāvō, aṭṭivāḍē uttamādhikāri. evani aṃtaḥkaraṇamu pariśuddhamu kāka ēdō koṃta malamu, vikṣēpamu modalagu dōṣamulu kaligiyunnadō vāḍu madhyamādhikāri, lēka kaniṣṭādhikāri).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.