“శ్లో||.ఏషా మహేశ్వరీ దేవీ మమశక్తిర్నిరంజనా |
శాంతా సత్యా సదానందా పరం పదమితి శ్రుతిః |
అస్యాః సర్వమిదం జాతమత్రైవ లయ మేష్యతి |
ఏషైవ సర్వభూతానాం గతీనా ముత్తమో గతిః ||“.
(ఈమె మహేశ్వరీ, దేవి, శివశక్తి, నిరంజని, శాంతీ, సత్యా, సదానందా. ఈమెయే పరమపదము. ఈమెనుండియే యీ సమస్తప్రపంచము పుట్టినది; ఈమెలోనే లయమగుచున్నది. సమస్త భూతములకు ఉత్తమగతి ఈమెయే. సమస్తభూతములు పొందతగిన స్థానమిదియే).
“ślō||.ēṣā mahēśvarī dēvī mamaśaktirniraṃjanā |
śāṃtā satyā sadānaṃdā paraṃ padamiti śrutiḥ |
asyāḥ sarvamidaṃ jātamatraiva laya mēṣyati |
ēṣaiva sarvabhūtānāṃ gatīnā muttamō gatiḥ ||“.
(īme mahēśvarī, dēvi, śivaśakti, niraṃjani, śāṃtī, satyā, sadānaṃdā. īmeyē paramapadamu. īmenuṃḍiyē yī samastaprapaṃcamu puṭṭinadi; īmelōnē layamagucunnadi. samasta bhūtamulaku uttamagati īmeyē. samastabhūtamulu poṃdatagina sthānamidiyē).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.