“సంకల్ప
ప్రభవాన్ కామాం త్యక్త్వా సర్వా న శేషతః |
మనసై వేంద్రియగ్రామం
వినియమ్య సమంతతః |
శనైః శనైరు
పరమేద్బుద్ధ్యా ధృతి గృహీతయా |
ఆత్మ సంస్థం
మనః కృత్వా న కించిదపి చింత యేత్ |
యతో యతో నిశ్చరతి
మనశ్చంచల మస్థిరం |
తతస్తతో
నియమ్యైతదాత్మన్యేవ వశం న యేత్ |
ప్రశాంతమనసం హ్యేనం
యోగినం సుఖముత్తమం |
ఉపైతి శాంతరజసం
బ్రహ్మభూతమకల్మషం |
యుంజన్నే వం
సదాత్మానం యోగీ విగత కల్మషః |
సుఖేన బ్రహ్మ
సంస్సర్శమత్యంతం సుఖమశ్నుతే ||“. (శ్రీమద్భగవద్గీత - 6 - 24 to 28)
“ఇదం మేస్యాదిదం
మేస్యాదితి సంకల్ప జానిమాన్|
శోభనా ధ్యాసజాన్
కామాన్ దుష్టేషు విషయే ష్వపి |
త్యక్త్వా
భోగాభిలాషఖ్యా దోషదృష్ట్వాప్య శేషతః |
సర్వాన్ ద్రుహిణ
లోకాంతాన్ వాసనా సహితాన్మునిః |
ప్రత్యా
హృత్రేంద్రియ గ్రామం విష యేభ్యః సమం తతః |
కామాపాయే విశేషేణ
యుక్త యాధీ స్తయా మనః |
ఆత్మ న్యేవ
సమాప్తిర్హి యస్య తద్బ్రహ్మ గోచరం |
కృత్వా
విచింతయేన్నాన్యద్గతిమన్యాం నవాశ్రయేత్ |
ఆత్మై వాస్త్య
ఖిలం నాన్యదితి నిశ్చిత్యవా మునిః |
నాన్యద్వి
చింతయేత్కించి ద్యోగస్యాయం పరో (అ) వధిః |
ఏవం కుర్వన్
సమాధిం తం యోగీ చిత్తనిరోధనం |
చిత్త విక్షేపహే
తూనాం శబ్దాదీనాం చ మధ్యతః |
యస్మాద్యస్మాన్నిమిత్తా చ్ఛబ్దా దేశ్చం చలం మనః |
అనాద్య
విద్యయాథా సాద్వి క్షిప్తం సద్బహిర్ర్వ జేత్ |
తతస్త తో
(అ) తి విక్షేప నిమిత్తా త్తన్మనో మునిః |
కృత్వా
నిర్వృత్తిం ప్రత్యగాత్మన్యే వాద్వయే సుఖీ |
స్వ ప్రకాశ
సదానంద ఘనే తత్వే వశం నయేత్ |
సమస్త దుఃఖసీమేయం
యన్మనో దృశ్యగోచరం |
సమస్త సుఖ
సీమేయం యన్మనో బ్రహ్మ గోచరం |
విచార్యైవం థియా
విద్వాన్వేదాంత వాక్యతః |
భోగానుత్సృజ్య తద్థేతూన్కామాం స్త్యక్త్వా శ్రయేద్ధరిం
|
యత్ర యత్ర
మనోగచ్ఛేచ్ఛబ్దాదౌ భోగ గోచరే |
తం తం విచార్య
విషయం స వైరాగ్యద్వివేకతః |
ఆభాసీకృత్య
దోషాణామాకరత్వాద సత్వతః |
తతః ఆ
కృష్యపరమానంద రూపే చిదాత్మని |
స్థాపయే
దితితాత్పర్యం శ్రీమద్భగవతో హరేః |
యోగాభ్యాస బలాదేవం
యోగినశ్చిత్తమాత్మని |
ప్రశామ్యతి
తతో (అ) త్యంతం శాంతం నిర్వృత్తికం స్థిరం |
మనోయస్య తథా శాంతరజో
విక్షేపకం మలం |
కల్మషం లయ
హేతుర్యత్తమో యస్య న విద్యతే |
ధర్మా ధర్మాది
రూపంవా కల్మషం నోభవప్రదం |
యస్యతం
బ్రహ్మవస్త్యేవ సర్వమస్తీతి వేదినం |
సమ్యక్ జ్ఞాతే
పలే తత్వే క్షీణే మోహమయే మలే |
బ్రహ్మభూతం మునా
శాంతముపైతి సుఖముత్తమం |
దృశ్యం నాస్తి,
పరబ్రహ్మైవాస్తి సర్వం నిరంతరం |
ఇతి.నిశ్చయవంతం
తం సుఖం సముప గచ్ఛతి |
అభావే చిత్త
తదృత్యోః సుషుప్తేః చిత్సుఖం పరం |
స్వయమాయవిర్భవత్యేవం - -
- ||
స్పుటీకరోతి భగవాన్
యోగినః సుఖమీరితం |
మనసైవేం
ద్రియగ్రామ మిత్యాద్యుక్త ప్రకారేణ యః |
యోగేన నిత్య సంబంధీ
మనోనిత్యం సమావధత్ |
సంసారహేతు
ధర్మాది మలశూన్యో (అ) తి నిర్మలః |
అనాయాసేన
మద్భక్త్యా యోగ ప్రత్యఊహ వర్జితః |
సుఖం
బ్రహ్మస్వరూపం యద పరిచ్ఛిన్నమానతరం |
లయవిక్షేప
శూన్యత్వా తద్వ్యా ప్నోతి నిరంతరం |
స్వయం బ్రహ్మ
సుఖం యోగీ భూత్వా నిష్ఠతి నిశ్చలః ||“. (గీతాభావప్రకాశము - 6 - 109 to 136)
(చెడ్డవైన విషయములయడల అవి శోభకలవేయను అధ్యాసతో ‘ఇది నాకు కావలెను, ఇదినాది అవవలెను’ అనెడి
సంకల్పమువలన కలుగునవి కామములు. భోగాభిలాషయను వాసనాసహితములైన ఈ కామములన్నింటి నీ నిశ్శేషముగా
వదలిపెట్టి, ఇంద్రియములను విషయములవైపు పోనీయక లాగి అరికట్టి, ఆత్మయే యీ యోగాభ్యాస మునకు అవధి అని
మనస్సును బ్రహ్మగోచరించునట్లు చేసి, దానిని గుఱించి చింతింపవలెను - ఇంతకన్న ఇతరమైనదానిని
చింతించకూడదు. అంతయు ఆత్మయే, మరి వేరే ఏమియు లేదు అని నిశ్చయించి ఇతరమైనదానిని కొంచెమైనను
చింతించకూడదు - ఇదియే యోగమునకు అవధి. ఈ చెప్పిన ప్రకారము యోగియగువాడు చిత్త నిరోధముచేయుచు చిత్త
విక్షేపమునకు కారణమైన విషయములలో దేనివలన మనస్సు చంచలమగుచున్నదో అది అనాది మాయవలన -
త్రిగుణములు మొదలగువాటివలన కలుగు అధ్యాసఫలమని తెలుసుకొని ఆ ఇంద్రియములను వాటి వృత్తులను
చేయకుండ అరికట్టి, ప్రత్యగాత్మ, అవ్యయుడు, స్వయంప్రకాశము, పరమానంద ఘనము అయిన భగవంతునియందు
నిలకడ చేయవలెను. ప్రపంచమంతయు దృశ్యము. దానినే చూచుచు దాని యందే చింతగలమనస్సే సమస్త
దుఃఖములకు కారణము - స్థానము - ఇట్లుకాక పరబ్రహ్మయందే ధ్యానముగల మనస్సే సుఖస్థానము -
దృశ్యమగు ప్రపంచమంతయు దుఃఖమయము, భగవంతుడొక్కడే పరమానందసుఖ మును కలుగచేయువాడు.
యోగాభ్యాసమువలననే యోగియొక్క చిత్తము పరమాత్మయందు ఆత్యంతికశాంతిని పొందును - ఎవని మనస్సు దాని వృత్తిని
మాని స్థిరముగానుండునో- ప్రశాంతముగానుండునో - రజస్తమో గుణములదోషములు ఎవనియందు లేవో అట్టివానికి
మోహమయమైన మలము క్షీణించి సమ్యజ్ఞానము కలిగి ఉత్త మసుఖమైన శాంతికలుగును - ఈ కనబడునది అంతయు
పరమార్థదృష్టిలో లేనిదే, అంతయు, ఎల్లపుడు ఉన్నది పరబ్రహ్మమే అని తెలుసుకొనినవానికి అత్యంతసుఖము
తనంతట అదే వచ్చును).
Transliteration
“saṃkalpa
prabhavān kāmāṃ tyaktvā sarvā na śēṣataḥ |
manasai vēṃdriyagrāmaṃ
viniyamya samaṃtataḥ |
śanaiḥ śanairu
paramēdbuddhyā dhṛti gṛhītayā |
ātma saṃsthaṃ manaḥ
kṛtvā na kiṃcidapi ciṃta yēt |
yatō yatō niścarati
manaścaṃcala masthiraṃ |
tatastatō
niyamyaitadātmanyēva vaśaṃ na yēt |
praśāṃtamanasaṃ hyēnaṃ
yōginaṃ sukhamuttamaṃ |
upaiti śāṃtarajasaṃ
brahmabhūtamakalmaṣaṃ |
yuṃjannē vaṃ sadātmānaṃ
yōgī vigata kalmaṣaḥ |
sukhēna
brahma saṃssarśamatyaṃtaṃ sukhamaśnutē ||“. (śrīmadbhagavadgīta - 6 - 24
to 28)
“idaṃ mēsyādidaṃ
mēsyāditi saṃkalpa jānimān|
śōbhanā dhyāsajān
kāmān duṣṭēṣu viṣayē ṣvapi |
tyaktvā
bhōgābhilāṣakhyā dōṣadṛṣṭvāpya śēṣataḥ |
sarvān druhiṇa
lōkāṃtān vāsanā sahitānmuniḥ |
pratyā
hṛtrēṃdriya grāmaṃ viṣa yēbhyaḥ samaṃ tataḥ |
kāmāpāyē viśēṣēṇa yukta
yādhī stayā manaḥ |
ātma nyēva
samāptirhi yasya tadbrahma gōcaraṃ |
kṛtvā
viciṃtayēnnānyadgatimanyāṃ navāśrayēt |
ātmai vāstya
khilaṃ nānyaditi niścityavā muniḥ |
nānyadvi
ciṃtayētkiṃci dyōgasyāyaṃ parō (a) vadhiḥ |
ēvaṃ kurvan samādhiṃ
taṃ yōgī cittanirōdhanaṃ |
citta vikṣēpahē
tūnāṃ śabdādīnāṃ ca madhyataḥ |
yasmādyasmānnimittā
cchabdā dēścaṃ calaṃ manaḥ |
anādya
vidyayāthā sādvi kṣiptaṃ sadbahirrva jēt |
tatasta tō (a)
ti vikṣēpa nimittā ttanmanō muniḥ |
kṛtvā nirvṛttiṃ
pratyagātmanyē vādvayē sukhī |
sva prakāśa
sadānaṃda ghanē tatvē vaśaṃ nayēt |
samasta duḥkhasīmēyaṃ
yanmanō dṛśyagōcaraṃ |
samasta sukha
sīmēyaṃ yanmanō brahma gōcaraṃ |
vicāryaivaṃ thiyā
vidvānvēdāṃta vākyataḥ |
bhōgānutsṛjya
tadthētūnkāmāṃ styaktvā śrayēddhariṃ |
yatra yatra
manōgacchēcchabdādau bhōga gōcarē |
taṃ taṃ vicārya viṣayaṃ
sa vairāgyadvivēkataḥ |
ābhāsīkṛtya
dōṣāṇāmākaratvāda satvataḥ |
tataḥ ā kṛṣyaparamānaṃda
rūpē cidātmani |
sthāpayē
dititātparyaṃ śrīmadbhagavatō harēḥ |
yōgābhyāsa balādēvaṃ
yōginaścittamātmani |
praśāmyati
tatō (a) tyaṃtaṃ śāṃtaṃ nirvṛttikaṃ sthiraṃ |
manōyasya tathā śāṃtarajō
vikṣēpakaṃ malaṃ |
kalmaṣaṃ laya
hēturyattamō yasya na vidyatē |
dharmā dharmādi
rūpaṃvā kalmaṣaṃ nōbhavapradaṃ |
yasyataṃ
brahmavastyēva sarvamastīti vēdinaṃ |
samyak jñātē palē
tatvē kṣīṇē mōhamayē malē |
brahmabhūtaṃ munā
śāṃtamupaiti sukhamuttamaṃ |
dṛśyaṃ nāsti,
parabrahmaivāsti sarvaṃ niraṃtaraṃ |
iti.niścayavaṃtaṃ taṃ
sukhaṃ samupa gacchati |
abhāvē citta
tadṛtyōḥ suṣuptēḥ citsukhaṃ paraṃ |
svayamāyavirbhavatyēvaṃ - - -
||
spuṭīkarōti bhagavān
yōginaḥ sukhamīritaṃ |
manasaivēṃ
driyagrāma mityādyukta prakārēṇa yaḥ |
yōgēna nitya saṃbaṃdhī
manōnityaṃ samāvadhat |
saṃsārahētu dharmādi
malaśūnyō (a) ti nirmalaḥ |
anāyāsēna
madbhaktyā yōga pratyaūha varjitaḥ |
sukhaṃ
brahmasvarūpaṃ yada paricchinnamānataraṃ |
layavikṣēpa
śūnyatvā tadvyā pnōti niraṃtaraṃ |
svayaṃ
brahma sukhaṃ yōgī bhūtvā niṣṭhati niścalaḥ ||“. (gītābhāvaprakāśamu - 6
- 109 to 136)
(ceḍḍavaina viṣayamulayaḍala avi śōbhakalavēyanu adhyāsatō ‘idi nāku
kāvalenu, idinādi avavalenu’ aneḍi saṃkalpamuvalana kalugunavi kāmamulu.
bhōgābhilāṣayanu vāsanāsahitamulaina ī kāmamulanniṃṭi nī niśśēṣamugā
vadalipeṭṭi, iṃdriyamulanu viṣayamulavaipu pōnīyaka lāgi arikaṭṭi,
ātmayē yī yōgābhyāsa munaku avadhi ani manassunu brahmagōcariṃcunaṭlu
cēsi, dānini guṟiṃci ciṃtiṃpavalenu - iṃtakanna itaramainadānini
ciṃtiṃcakūḍadu. aṃtayu ātmayē, mari vērē ēmiyu lēdu ani niścayiṃci
itaramainadānini koṃcemainanu ciṃtiṃcakūḍadu - idiyē yōgamunaku avadhi.
ī ceppina prakāramu yōgiyaguvāḍu citta nirōdhamucēyucu citta
vikṣēpamunaku kāraṇamaina viṣayamulalō dēnivalana manassu
caṃcalamagucunnadō adi anādi māyavalana - triguṇamulu modalaguvāṭivalana
kalugu adhyāsaphalamani telusukoni ā iṃdriyamulanu vāṭi vṛttulanu
cēyakuṃḍa arikaṭṭi, pratyagātma, avyayuḍu, svayaṃprakāśamu, paramānaṃda
ghanamu ayina bhagavaṃtuniyaṃdu nilakaḍa cēyavalenu. prapaṃcamaṃtayu
dṛśyamu. dāninē cūcucu dāni yaṃdē ciṃtagalamanassē samasta duḥkhamulaku
kāraṇamu - sthānamu - iṭlukāka parabrahmayaṃdē dhyānamugala manassē
sukhasthānamu - dṛśyamagu prapaṃcamaṃtayu duḥkhamayamu,
bhagavaṃtuḍokkaḍē paramānaṃdasukha munu kalugacēyuvāḍu.
yōgābhyāsamuvalananē yōgiyokka cittamu paramātmayaṃdu ātyaṃtikaśāṃtini
poṃdunu - evani manassu dāni vṛttini māni sthiramugānuṃḍunō-
praśāṃtamugānuṃḍunō - rajastamō guṇamuladōṣamulu evaniyaṃdu lēvō
aṭṭivāniki mōhamayamaina malamu kṣīṇiṃci samyajñānamu kaligi utta
masukhamaina śāṃtikalugunu - ī kanabaḍunadi aṃtayu paramārthadṛṣṭilō
lēnidē, aṃtayu, ellapuḍu unnadi parabrahmamē ani telusukoninavāniki
atyaṃtasukhamu tanaṃtaṭa adē vaccunu).
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.