← Back to ఉ · Booklets 11–20 (digitized file 2)

ఉత్తారణః ­ uttāraṇaḥ ­

Original — తెలుగు

“సంసారసాగరాదుత్తారయతీతి ఉత్తారణః” (శ్రీశంకరః)

(గర్భ జన్మ జరామరణరూపమైన సంసారమను మహాసముద్రమును దాటించునది).

Transliteration

“saṃsārasāgarāduttārayatīti uttāraṇaḥ” (śrīśaṃkaraḥ)

(garbha janma jarāmaraṇarūpamaina saṃsāramanu mahāsamudramunu dāṭiṃcunadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.