ప్రయంతా యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ |
అగ్నిర్జ్యోతి రహః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం |
తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః ||“. (శ్రీమద్భగవద్గీత - 8 - 23, 24)
(ఏ కాలమందు చనిపోయినవారు తిరిగి జన్మ పొందుదురో, ఏ కాలమందు చనిపోయినవారు పునర్జన్మపొందరో దానిని చెప్పుచున్నాను. అగ్ని, జ్యోతిస్సు, అహము, శుక్లము అను ఆరునెలలకాలమైన ఉత్తరాయణమందు చనిపోయిన బ్రహ్మజ్ఞానులైనవారు బ్రహ్మను పొందుదురు. చనిపోయిన కాలమును బట్టి చనిపోయినవారు రెండు మార్గములద్వారా పోయెదరు. ఉత్తరాయణమందు చనిపోయినవారు బ్రహ్మ అర్చరాదిమార్గము మీదుగా పోవుదురు. దక్షిణాయనములో చనిపోయినవారు తిరిగి జన్మించెదరు). (చూడుము = ‘అర్చిరాదిమార్గము’).
సూర్యుడు ఉత్తరముగా పోవు ఆరుమాసములకాలము.
“యాగాద్యనుష్ఠాయి నామేవ విద్యా సమాధి విశేషాత్ ఉత్తరేణ పథా గమనం” (శ్రీశంకరః)
(యోగాభ్యాసమును అనుష్టించు వారికే, వారు జ్ఞానులు అగుటచేతను, సమాధిక విశేషము చేతను ఉత్తరాయణమార్గము అని చెప్పబడినది).
prayaṃtā yāṃti taṃ kālaṃ vakṣyāmi bharatarṣabha |
agnirjyōti rahaḥ śuklaḥ ṣaṇmāsā uttarāyaṇaṃ |
tatra prayātā gaccaṃti brahma brahmavidō janāḥ ||“. (śrīmadbhagavadgīta - 8 - 23, 24)
(ē kālamaṃdu canipōyinavāru tirigi janma poṃdudurō, ē kālamaṃdu canipōyinavāru punarjanmapoṃdarō dānini ceppucunnānu. agni, jyōtissu, ahamu, śuklamu anu ārunelalakālamaina uttarāyaṇamaṃdu canipōyina brahmajñānulainavāru brahmanu poṃduduru. canipōyina kālamunu baṭṭi canipōyinavāru reṃḍu mārgamuladvārā pōyedaru. uttarāyaṇamaṃdu canipōyinavāru brahma arcarādimārgamu mīdugā pōvuduru. dakṣiṇāyanamulō canipōyinavāru tirigi janmiṃcedaru). (cūḍumu = ‘arcirādimārgamu’).
sūryuḍu uttaramugā pōvu ārumāsamulakālamu.
“yāgādyanuṣṭhāyi nāmēva vidyā samādhi viśēṣāt uttarēṇa pathā gamanaṃ” (śrīśaṃkaraḥ)
(yōgābhyāsamunu anuṣṭiṃcu vārikē, vāru jñānulu aguṭacētanu, samādhika viśēṣamu cētanu uttarāyaṇamārgamu ani ceppabaḍinadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.