← Back to ఊ · Booklets 11–20 (digitized file 2)

ఊతులు ūtulu

Original — తెలుగు
  1. ఊయంతే కర్మభిః, సం తన్యంతే ఇత్యూతయః; ఊ యంతే కర్మభిః వర్థంతే, సం శ్లిష్యంతే ఇతివా ఊతయః - (చేసిన కర్మలచేత వృద్ధి పొందునవి; కర్మవాసనలు).

  2. ఊతయః కర్మణాం వాసనాః - (కర్మవాసనలు).

పుణ్యపాప కర్మణాం వాసనాః - (చేసిన పుణ్యకర్మలు పాపకర్మలు యొక్క వాసనలు).

  1. “క. హరి సర్వేశుడనంతుడు

నిరుపమ శుభమూర్తి నిజభక్తిజనో

ద్ధరణము పోషణ మవనీ

వర ! యూతు లనంగ గర్మవాసన లరయన్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 10 - 263)

Transliteration
  1. ūyaṃtē karmabhiḥ, saṃ tanyaṃtē ityūtayaḥ; ū yaṃtē karmabhiḥ varthaṃtē, saṃ śliṣyaṃtē itivā ūtayaḥ - (cēsina karmalacēta vṛddhi poṃdunavi; karmavāsanalu).

  2. ūtayaḥ karmaṇāṃ vāsanāḥ - (karmavāsanalu).

puṇyapāpa karmaṇāṃ vāsanāḥ - (cēsina puṇyakarmalu pāpakarmalu yokka vāsanalu).

  1. “ka. hari sarvēśuḍanaṃtuḍu

nirupama śubhamūrti nijabhaktijanō

ddharaṇamu pōṣaṇa mavanī

vara ! yūtu lanaṃga garmavāsana larayan”. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 10 - 263)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.