” అధ యది దమస్మిన్ బ్రహ్మ పురే దహరం పుండరీకం వేశ్మ దహరో(అ)స్మిన్ అంతరాకాశః,
తస్మిన్ యదంతః తదన్వేష్టవ్యం, తద్వావ విజ్ఞాసితవ్యం” ఇతి బ్రహ్మపుర శబ్దేన ఉపాస్యతయా సన్నిహిత పరబ్రహ్మణః పురత్వేనో పాసక శరీరం నిర్దిశ్య తన్మధ్యవర్తి చ తదవయవ భూతం పుండరీకాకారం అల్ప పరిమాణం హృదయం పరస్య బ్రహ్మణః వేశ్మతయా అభిధాయ, సర్వజ్ఞం సర్వశక్తిం ఆశ్రిత వాత్సల్యైక జలధిం ఉపాసకానుగ్రహాయ తస్మిన్ వేశ్మని సన్నిహితం సూక్ష్మతయా ధ్యేయం, దహరాకాశశబ్దేన నిర్దిశ్య తదంతర్వర్తిచ అపహత పాప్మత్వాది స్వభావతః నిరస్త నిఖిల హేయత్వంసత్యకామత్వాది స్వభావికా నవథికాతిశయ కల్యాణగుణజాతం చ ధ్యేయం - ” తదన్వేష్టవ్యం” ఇత్యుప దిశ్యతే - అతః దహరాకాశః పరబ్రహ్మ, తదంతర్వర్తి చాపహత పాప్మత్మాది కల్యాణ గుణజాతం, తదుభయమన్వేష్టవ్యం, విజిజ్ఞాసితవ్యం ఇతిచ ఉచ్యతే ఇతి నిశ్చీయతే” (శ్రీరామానుజః)
(ఈ బ్రహ్మపురమందు - పురుషశరీరమందు - హృదయమను పద్మమువంటి నివాసము గలదు. దానిలోనున్న ఆకాశములోనున్న వస్తువును అన్వేషించవలయును. అది తెలుసుకోతగినది అని చెప్పబడినది. బ్రహ్మపురమనగా ఉపాసన కొఱకు దగ్గరగానున్న పరబ్రహ్మపురమను శరీరమును నిర్దేశించి, దాని మధ్యను దాని అవయవమే అయిన పద్మాకారముగా మిక్కిలి చిన్న పరిమాణముగల హృదయము పరబ్రహ్మయొక్క నివాసమని చెప్పి, సర్వజ్ఞుడును సర్వ శక్తిమంతుడును, భక్తులయెడల వాత్సల్యభావము గలవాడున్నూ అయిన పరబ్రహ్మను, ఉపాసకుని అనుగ్రహించుటకు సూక్ష్మరూపములో ఆ నివాసములోనున్న వాడినిగా ధ్యానము చేయవలసిన హృదయాకాశమును చెప్పి, దానిలోపలనుండు అపహతపాపంఉడు, సమస్త హేయమైనవి లేనివాడును సత్యకాముడు, సత్యసంకల్పుడు మొదలగు అనంతకల్యాణగుణములు గల వానిని ధ్యానించవలెను, అతనినే అన్వేష్టించవలెను, సాక్షాత్కరింపచేసుకోవలెను - అని ఉపదేశముచేయబడినది. ఇట్లు చెప్పుటచేత హృదయములోనున్న దహరాకాశమును, దానిని నివాసస్థానముగా చేసుకొనియున్న పరమాత్మను
అన్వేష్టింపవలెను. సాక్షాత్కరించుకొనుటకు ప్రయత్నించవలెను).
(సాలగ్రామమున హరిని ప్రధానముగా చూచునట్లు దేహమున పరమేశ్వరుని చూడవచ్చును. విష్ణువు సాలగ్రామమున, ఈశ్వరుడు లింగమునను సాన్నిధ్యమై యుండునట్లు మఱియొకచోట చేయరు అనునది శాస్త్రములోను, లోకములోను ప్రసిద్ధమే).
” adha yadi damasmin brahma purē daharaṃ puṃḍarīkaṃ vēśma daharō(a)smin aṃtarākāśaḥ,
tasmin yadaṃtaḥ tadanvēṣṭavyaṃ, tadvāva vijñāsitavyaṃ” iti brahmapura śabdēna upāsyatayā sannihita parabrahmaṇaḥ puratvēnō pāsaka śarīraṃ nirdiśya tanmadhyavarti ca tadavayava bhūtaṃ puṃḍarīkākāraṃ alpa parimāṇaṃ hṛdayaṃ parasya brahmaṇaḥ vēśmatayā abhidhāya, sarvajñaṃ sarvaśaktiṃ āśrita vātsalyaika jaladhiṃ upāsakānugrahāya tasmin vēśmani sannihitaṃ sūkṣmatayā dhyēyaṃ, daharākāśaśabdēna nirdiśya tadaṃtarvartica apahata pāpmatvādi svabhāvataḥ nirasta nikhila hēyatvaṃsatyakāmatvādi svabhāvikā navathikātiśaya kalyāṇaguṇajātaṃ ca dhyēyaṃ - ” tadanvēṣṭavyaṃ” ityupa diśyatē - ataḥ daharākāśaḥ parabrahma, tadaṃtarvarti cāpahata pāpmatmādi kalyāṇa guṇajātaṃ, tadubhayamanvēṣṭavyaṃ, vijijñāsitavyaṃ itica ucyatē iti niścīyatē” (śrīrāmānujaḥ)
(ī brahmapuramaṃdu - puruṣaśarīramaṃdu - hṛdayamanu padmamuvaṃṭi nivāsamu galadu. dānilōnunna ākāśamulōnunna vastuvunu anvēṣiṃcavalayunu. adi telusukōtaginadi ani ceppabaḍinadi. brahmapuramanagā upāsana koṟaku daggaragānunna parabrahmapuramanu śarīramunu nirdēśiṃci, dāni madhyanu dāni avayavamē ayina padmākāramugā mikkili cinna parimāṇamugala hṛdayamu parabrahmayokka nivāsamani ceppi, sarvajñuḍunu sarva śaktimaṃtuḍunu, bhaktulayeḍala vātsalyabhāvamu galavāḍunnū ayina parabrahmanu, upāsakuni anugrahiṃcuṭaku sūkṣmarūpamulō ā nivāsamulōnunna vāḍinigā dhyānamu cēyavalasina hṛdayākāśamunu ceppi, dānilōpalanuṃḍu apahatapāpaṃuḍu, samasta hēyamainavi lēnivāḍunu satyakāmuḍu, satyasaṃkalpuḍu modalagu anaṃtakalyāṇaguṇamulu gala vānini dhyāniṃcavalenu, ataninē anvēṣṭiṃcavalenu, sākṣātkariṃpacēsukōvalenu - ani upadēśamucēyabaḍinadi. iṭlu ceppuṭacēta hṛdayamulōnunna daharākāśamunu, dānini nivāsasthānamugā cēsukoniyunna paramātmanu
anvēṣṭiṃpavalenu. sākṣātkariṃcukonuṭaku prayatniṃcavalenu).
(sālagrāmamuna harini pradhānamugā cūcunaṭlu dēhamuna paramēśvaruni cūḍavaccunu. viṣṇuvu sālagrāmamuna, īśvaruḍu liṃgamunanu sānnidhyamai yuṃḍunaṭlu maṟiyokacōṭa cēyaru anunadi śāstramulōnu, lōkamulōnu prasiddhamē).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.